News

విజయనగరం సనాతన గురుకుల ఆశ్రమంలో ప్రతినిత్యం శ్రీ చక్ర నవార్చన జరిపిస్తున్నారు. ఆశ్రమంలో నాలుగు సంధ్యలకు నాలుగు వేద శాఖల అధిష్టాన దేవతల దగ్గర అర్చనలు జరుగుతాయి.